Home » photogallery » movies »

2019TOLLYWOOD YOUNG TOP STARS 2019 NEW YEAR PREPARATIONS

#2019: కొత్త ఏడాదిలో కొంచెం కొత్తగా రాబోతున్న టాప్ హీరోలు

2018లో టాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన అగ్ర హీరోలు..ఈ ఇయర్ కూడా కొత్త కథలతో వెరైటీ కాంబినేషన్స్‌తో బాక్సాఫీస్ హీట్ పెంచడానికీ రెడీ అయ్యారు. ఇంతకీ ఏయే హీరోలు ఏయే కథలతో పలకరించబోతున్నారో మీరు ఓ లుక్కేయండి.