Home » photogallery » movies »

2019 YEARENDER OTHER INDUSTRY HEROINES EXCEPT BOLLYWOOD TO INTRODUCE FIRST TIME IN TOLLYWOOD TA

2019లో బాలీవుడ్ కాకుండా.. తొలిసారి టాలీవుడ్‌ను పలకరించిన పరభాషా భామలు..

Yearender 2019 | ఈ యేడాది  తెలుగు చిత్ర పరిశ్రమలో బాలీవుడ్ భామలే కాదు.. పక్క ఇండస్ట్రీ అయిన కోలీవుడ్, శాండిల్ వుడ్,మల్లూవుడ్‌లలో హీరోయిన్‌‌గా తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కథానాయికలు కొంత మంది ఈ యేడాది టాలీవుడ్‌లో తొలిసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.