బాలకృష్ణ వాళ్ల నాన్న ఎన్.టి.రామారావు పాత్రలో నటిస్తూ నిర్మించిన సినిమా ‘ఎన్టీఆర్’. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని రెండు పార్టులుగా విడుదల చేయనున్నారు. ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 9న రామారావు మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తేదిలో విడుదల చేయడం విశేషం.