హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

2019లో వెండితెరపై సందడి చేసిన ప్రధాని మోదీ, మాజీ పీఎం మన్మోహన్ సింగ్..

2019లో వెండితెరపై సందడి చేసిన ప్రధాని మోదీ, మాజీ పీఎం మన్మోహన్ సింగ్..

కాల గమనంలో 2019 గడిచిపోతుంది. అదే సమయంలో 2020కి స్వాగతం పలకబోతున్నాము. ఇక 2019 బాలీవుడ్‌లో ఎందరో నిజ జీవితగాథలతో సినిమాలు తెరకెక్కాయి. అందులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జీవిత కథతో పాటు మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ప్రదాని పీఠం ఎలా ఎక్కరనే దానిపై బయోపిక్స్ తెరకెక్కాయి. వీటితో పాటు బాల్ థాక్రే, ఝాన్సీ లక్ష్మీబాయి వంటి వీరనారీమణులు గాథలు బాలీవుడ్‌ను పలకరించాయి. వీటితో సూపర్ 30, శాండ్ కీ ఆంఖ్ వంటి డిఫరెంట్ బయోపిక్స్ బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి.

Top Stories