Home » photogallery » movies »

2019 BHARATH KABIR SINGH REMAKE MOVIES WHO GOT BOX OFFICE HIT AT BOLLYWOOD BOX OFFICE TA

2019 బాలీవుడ్‌లో కాసుల వర్షం కురిపించిన రీమేక్ సినిమాలు..

Yearender 2019 | ఈ యేడాది బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర స్ట్రెయిట్ చిత్రాలతో పాటు రీమేక్ చిత్రాలు బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసాయి. అంతేకాదు నిర్మాతలకు కాసులు వర్షం కురిపించాయి. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన భారత్‌‌తో పాటు షాహిద్ కపూర్ హీరోగా నటించిన కబీర్ సింగ్ చిత్రాలు సూపర్ హిట్‌గా నిలిచాయి. అలా 2019లో బాలీవుడ్‌లో రీమేక్ అయిన హిందీ చిత్రాల విషయానికొస్తే..