Home » photogallery » movies »

1ST WEEK BREAK EVEN MOVIES FROM MAJOR TO VIKRAM DJ TILLU UPPENA GEETHA GOVINDAM THESE MOVIES BREAK WITH IN 1ST WEEKEND AND WEEK TA

1st Week Break Even Movies : మేజర్, విక్రమ్,DJ టిల్లు సహా మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న సినిమాలు..

1st Week Break Movies : గత కొన్నేళ్లుగా విడుదలవుతున్న అన్ని సినిమాలకు మొదటి మూడు రోజుల వసూళ్లే కీలకం. వాటి ఆధారంగానే ఈ సినిమా పెట్టిన బడ్జెట్ వెనక్కి తిరిగి వస్తుందా లేదా అనేది డిసైడ్ అవుతోంది. వర్కింగ్ డేస్‌లో ఎలాగు ప్రేక్షకులు థియేటర్స్ వైపు రారు. దీంతో కలెక్షన్లు తగ్గడం సహజం. వాళ్లీ వీకెండ్ వచ్చే వరకు ప్రేక్షకులు థియేటర్స్ వైపు చూడరు. ఇక హై బడ్జెట్ మూవీస్‌తో పోలిస్తే.. మీడియం, చిన్న సినిమాలకు పెద్ద అడ్వాంటేజ్ ఉంది. ఈ సినిమాకు బిజినెస్ తక్కువ రేంజ్‌లో జరుగోంది. ఒక వేళ హిట్ వస్తే.. మొదటి వీకెండ్ లేకపోతే.. ఫస్ట్ వీక్ లోపే హిట్ స్టేటస్ అందుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. తాాజాగా విడుదలైన మేజర్, విక్రమ్ సినిమాలకు వీకెండ్‌లోపే బ్రేక్ ఈవెన్ సాధించాయి.