హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Mahesh babu- Namrata: పెళ్లి రోజు.. న‌మ్ర‌తతో రొమాంటిక్ ఫొటో షేర్ చేసిన మ‌హేష్ బాబు

Mahesh babu- Namrata: పెళ్లి రోజు.. న‌మ్ర‌తతో రొమాంటిక్ ఫొటో షేర్ చేసిన మ‌హేష్ బాబు

Mahesh Babu- Namrata: టాలీవుడ్‌లోకి క్యూట్ క‌పుల్స్‌లో మ‌హేష్ బాబు, న‌మ్ర‌త శిరోద్క‌ర్ జోడీ ఒక‌టి. వంశీ సినిమాలో క‌లిసి న‌టించిన ఈ ఇద్ద‌రు.. ఆ స‌మ‌యంలోనే ప్రేమ‌లో ప‌డి పెళ్లి చేసుకున్నారు. ఈ రోజుకు వారిద్ద‌రి పెళ్లి జరిగి 16 సంవ‌త్స‌రాలు పూర్తి అయ్యింది. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ బాబు న‌మ్ర‌త‌కు విషెస్ చెబుతూ ఓ రొమాంటిక్ ఫొటోను షేర్ చేశారు.

  • |

Top Stories