Home » photogallery » movies »

10 MOST SEARCHED SOUTH STARS KAJAL AGGARWAL TOPS SB

South Stars: గూగుల్‌లో మోస్ట్ సెర్చ్‌డ్ సౌత్ స్టార్లు.. మహేష్‌ను చివరకు నెట్టేసిన అల్లు అర్జున్.. !

బాహుబలి, కేజీఎఫ్, పుష్ప, ఆర్ఆర్ఆర్ ఇలా వరుస సూపర్ డూపర్ హిట్ సినిమాలతో సౌత్ ఇండియా స్టార్స్ కాస్త.. పాన్ ఇండియా స్టార్స్ అయిపోయారు. ఎప్పుడు లేని విధంగా 2022లో అయితే తెలుగు సినిమా ఖ్యాతి... ఖండంతరాలు దాటింది.దీంతో అన్నిచోట్ల టాలీవుడ్ సినిమా, స్టార్లు హాట్ టాపిక్‌గా మారారు.అటు గూగుల్‌లో కూడాఇదే ట్రెండ్ నడిచింది. మన టాలీవుడ్‌తో పాటు సౌతిండియా స్టార్స్ గురించి అనేకమంది సెర్చ్ చేశారు.