Home » photogallery » movies »

10 INSTAGRAM MOMENTS OF GENELIA DSOUZA RITEISH DESHMUKHS WHEN FANS COULDNT RESIST CALLING THEM BEST COUPLE SA

జెనెలియా,రితీష్ దేశ్ ముఖ్ క్యూట్ ఫోటోస్.. మీరు ఓ లుక్కేయండి!

2012 లో వివాహ బంధంలో ఒకటైనా ఈ ఇద్దరికి ఇద్దరూ పిల్లలు ఉన్నారు. మెుదటి కుమారుడు రియాన్ కాగా రెండో కుమారుడు రాహిల్ జూన్ ఫిబ్రవరి 3, 2012 న ఒకటైనా బాలీవుడ్ జంట జెనెలియా దేశ్ముఖ్,రితీష్ దేశ్ ముఖ్ ఇటీవల తమ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు.