Home » photogallery » movies »

10 HIGHEST GROSSING BOLLYWOOD MOVIES OF THE DECADE MS

Highest Grossing Movies: గత పదేళ్లలో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన సినిమాలివే..

Highest Grossing Movies in Bollywood: మరో కొద్ది రోజుల్లో ఈ ఏడాది ముగియనుంది. కరోనా సంక్షోభం కారణంగా ఈ సంవత్సరంలో దాదాపు పది నెలల నుంచి ప్రపంచమంతా స్తంభించింది. సినిమా పరిశ్రమకైతే కోలుకోలేని దెబ్బ. ఏడాది మొదట్లోనే కరోనా దెబ్బతో టాకీస్ లన్నీ మూతపడ్డాయి. ఇక.. కొద్దిరోజుల్లో 2020 ముగిసి 2021 లో అడుగుపెట్టబోతున్నాం.

  • News18
  • |