వేసవి వచ్చిందంటే చాలు.. మార్కెట్లో పుచ్చకాయలు విపరీతంగా వస్తాయి. ఎండాకాలంలో చాలా మంది పుచ్చకాయ తినడానికి ఇష్టపడతారు. ఎరుపు రంగు పుచ్చకాయలు ఎప్పుడూ ఉండేవే.. మీకు పసుపు రంగువి కనిపిస్తే.. టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దామని వెంటనే కొంటారు కదా.. ఇదే ప్లాన్‌తో ఇప్పుడు గుజరాత్.. జామ్‌నగర్‌లో పసుపు రంగు పుచ్చకాయలు కనిపిస్తున్నాయి.