వృశ్చికం (Scorpio ) :
తెలుపు, ఎరుపు, గోధుమ రంగులు మీకు శుభాన్ని కలుగజేస్తాయి. ఈ రంగులు ధరించడం ద్వారా మీరు మీ జీవితాన్ని సరైన దిశలో నడిపిస్తారు. ఈ రంగులు మీ లక్ష్యాన్ని కనుగొనడంలో సహాయపడుతాయి. వీటితో పాటు నారింజ, పసుపు రంగులు కూడా జీవితంలో వ్యక్తిగత, వృత్తిపరమైన సంబంధాలలో మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.