Home » photogallery » life-style »

YOUTH KIDNAPS GIRL FOR NOT COMING TO DATE ON VALENTINES DAY ARRESTED BA

Valentines Day: ఓరి నీ పిచ్చి పాడుగానూ.. యువతి డేట్‌కు రాలేదని ఏం చేశాడంటే..

వాలంటైన్స్ డే సందర్భంగా డేట్‌కు రాలేదని ఓ యువకుడు యువతిని దారుణానికి ప్రయత్నించాడు. అమెరికాలో ఈ ఘటన జరిగింది. ఓ యువకుడు తన మాజీ గర్ల్ ఫ్రెండ్‌ను డేట్‌కు రావాలని అడిగాడు. కానీ, ఆమె మాత్రం అందుకు నిరాకరించింది. అప్పటికే వారిద్దరి మధ్య వ్యవహారం చెడింది. ఆమె మీద దాడి కూడా చేశాడు.