Parenting: పసి పిల్లలను ఎత్తుకుని ముద్దాడేవారు ఈ విషయం తెలిస్తే పొరపాటున కూడా మళ్లీ ఎప్పుడూ అలా చేయరు..!

పసి పిల్లలంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి. ‘పిల్లలూ దేవుడూ చల్లని వారే.. కల్లకపటం ఎరుగని కరుణామయులే’ అని ఓ సినీ గేయ రచయిత చెప్పినట్టు పసి వాళ్ల కల్మషం లేని ఆ నవ్వులు చూస్తే ముద్దాడకుండా ఉండలేరు. అయితే.. అన్ని సందర్భాల్లో ముద్దాడటం మంచిది కాదంటున్నారు...