Hair tips: జుట్టులో చుండ్రు అధికంగా ఉందా? అయితే ఈ నిమ్మరసం ప్యాక్తో చెక్ పెట్టండి

మనిషి అందానికి కేశాలు కూడా ముఖ్యమే. కానీ, సగటు జీవిలో జుట్టు(hair) రాలిపోతుండటాన్ని(loss) చూసి తట్టుకోలేడు. ఇక అమ్మాయిలైతే(girls) మరేమరి. కేశాలు వారి అందాన్ని రెట్టింపు చేస్తాయని చెప్పడలో అతిశయోక్తి లేదు. అందుకే జుట్టు మీద అధిక శ్రద్ధ తీసుకుంటారు. అలాంటి జుట్టు పొడుగుగా(long) పెరగాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే సత్ఫలితాలిస్తాయంట.