Home » photogallery » life-style »

YOGA ASANAS TO DO EVERY MORNING KNOW BENEFITS FOR HEALTH EVK

Yoga: ప్ర‌తీ రోజు ఉద‌యం చేయాల్సిన ఆస‌నాలు.. వాటి వ‌ల్ల లాభాలు!

Yoga | పూర్వీకులు మ‌న‌కు ఇచ్చిన గొప్ప ఆస్తుల్లో యోగా ఒకటి. శారీరక, మానసిక ఒత్తిళ్లకు దీనికి మించిన ఉపశమనం మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. ఇక యోగా లో అత్యంత కీలకమైన.. సూర్య నమస్కారం గురించి, ఆ ఆసనాల గురించి ఇక్కడ తెలుసుకుందాం. ప్ర‌తీ రోజు ఈ ఆస‌నాలు చేస్తే క‌లిగే లాభాలు ఏంటో తెలిసాక రోజు చేయాలో వ‌ద్ద అనేది మీ ఇష్టం