International Yoga Day 2019 : 5 ముఖ్యఆసనాలు.. వాటి లాభాలు..

యోగా ఆసనాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నిజానికీ యోగా అనేది ఎప్పట్నుంచో మనదేశంలో ఉండేది. ఈ ఆసనాల గొప్పదనం తెలిసే చాలామంది విదేశీయులు సైతం వీటిని పాటిస్తున్నారు. అందులో కొన్ని ముఖ్య ఆసనాలు.. వాటి వల్ల లాభాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.