Home » photogallery » life-style » YAWNING WHY DO WE YAWN WHAT HAPPENS IF YAWNING CONTINUE MANY TIMES AND IS IT CONTAGIOUS KNOW MORE ABOUT IT NK

Corona: ఆవలింతలు వస్తున్నాయా.. అయితే మీరు ఆప్రమత్తం అవ్వాల్సిందే.. లైట్ తీసుకోవద్దు

Corona: చాలా మంది ఆవలింతలు రావడాన్ని తేలిగ్గా తీసుకుంటారు. కానీ ఇది కరోనా కాలం. ఈ కాలంలో ఆవలింతలు రావడాన్ని చాలా కీలకమైన అంశంగా పరిగణించాలని డాక్టర్లు చెబుతున్నారు. ఎందుకో తెలుసుకుందాం.