Beautiful Mosquito: భయపెట్టే దోమలు గురించి విన్నాం.. కానీ ఈ అందమైన దోమ గురించి మీకు తెలుసా..?

Rare Mosquito: దోమ ప్రస్తుతం ఈ పేరు వింటనే భయపడాల్సిన పరిస్థితి. సీజనల్ వ్యాధులు.. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే కరోనా కంటే భయంకరంగా డెంగ్యూ ఫీవర్లు భయపెడుతున్నాయి. ఇలా భయపెట్టే దోమలనే చూస్తూ ఉంటాం.. కానీ ఈ ప్రపంచంలోనే అత్యంత అందమైన దోమ గురించి ఎప్పుడైనా ఉన్నారా..? ఎక్కడుందో తెలుసా.?