World Vision Day: వర్క్ ఫ్రం హోం.. ఆన్ లైన్ క్లాస్ లతో కళ్లు అలిసిపోతున్నాయా.. ఇలా చేస్తే పెద్ద సమస్యలకు చెక్ పెట్టొచ్చు.. నేడు ప్రపంచ దృష్టి దినోత్సవం.

Eye Care tip: నేడు ప్రపంచ దృష్టి దినోత్సవం.. మరి మన కళ్లు ఎంత సురక్షితంగా ఉన్నాయో తెలుసా..? వర్క్ ఫ్రం హోం.. ఆన్ లైన్ క్లాస్ లతో అలసిపోతున్నాయా..? భవిష్యత్తులో పెను ప్రమాదం పొంచి ఉంది.. పెద్ద సమస్యలే ఎదుర్కోవలసి వస్తుంది. అయితే ఈ టిప్స్ పాటిస్తే.. రాబోయే సమస్యలకు చెక్ పెట్టవచ్చు.