హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » లైఫ్ స్టైల్ »

World Snake Day: పాములు పాలు తాగుతాయా? డాన్స్ చేస్తాయా? అసలు నిజాలు ఇవే..!

World Snake Day: పాములు పాలు తాగుతాయా? డాన్స్ చేస్తాయా? అసలు నిజాలు ఇవే..!

World Snake Day: ఇవాళ ప్రపంచ పాముల దినోత్సవం 2022. ప్రతి ఏటా జూలై 16న స్నేక్ డేని జరుపుకుంటారు. పాములను సంరక్షించడానికి, వాటి వైపు ప్రజల దృష్టిని ఆకర్షించడానికి ఈ రోజు ఎంతో ముఖ్యమైనదిగా పేర్కొంటారు. ఐతే పాముల గురించి చాలా విషయాలు ప్రచారంలో ఉన్నాయి. పాలు తాగుతాయని, డాన్స్ చేస్తాయని చెబుతారు. మరి ఇందులో నిజమెంత..?

Top Stories