World Sleep Day: రాత్రిళ్లు నిద్ర రావడం లేదా? డిన్నర్‌లో ఈ ఆహారం ఉండేలా చూసుకోండి..

ప్రపంచవ్యాప్తంగా నిద్ర సమస్యలతో బాధపడే వారి సంఖ్య చాలా ఎక్కువగానే ఉంది. అధిక ఒత్తిడి, మానసికంగా అలసిపోవడం, రక్తపోటు, శారీరక సమస్యలు నిద్రలేమికి ప్రధాన కారణం.