World Sleep Day: రాత్రి 10 గంటల కంటే ముందే నిద్రపోతున్నారా?.. మీకో హెచ్చరిక

అందరూ రాత్రి త్వరగా నిద్రపోవాలి. తెల్లవారి త్వరగా నిద్రలేవాలి అంటారు. ఇది ఈరోజు కాదు. అనాదిగా వస్తున్న ఆనవాయితీ. మారుతున్న కాల మాన పరిస్థితులు, ఉద్యోగాలు, ఇతర సమస్యల కారణంగా చాలా మంది జనం రాత్రి 10 గంటలు కాదు.. అర్ధరాత్రి ఎప్పుడో 12, ఒంటి గంట వరకు మెలకువగానే ఉంటున్నారు.