World Milk Day : బరువు తగ్గాలంటే పాలు తాగాలి... ఇలా చెయ్యండి...

World Milk Day : మన దేశంలో పాలను డైరెక్టుగా కంటే... టీలు, కాఫీల రూపంలో ఎక్కువ మంది తీసుకుంటారు. పాల వల్ల బరువు ఎలా తగ్గుతామో తెలుసుకుందాం.