World Lion Day 2021: అంతరించిపోతున్న జాబితాలో ఉన్న పులులు, చిరుతపులుల సంఖ్య పెరుగుతోంది గానీ... సింహాల సంఖ్య అంతగా పెరగట్లేదు. అందుకే... ప్రతి సంవత్సరం ఆగస్ట్ 10న ప్రపంచ సింహాల దినోత్సవం జరుపుకుంటున్నాం. సింహాలను కాపాడటమే ఈ రోజు ప్రధాన ఉద్దేశం. మరి ఈ సందర్భంగా... సింహాలకు సంబంధించి కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం.