Hepatitis Day: పెరుగుతున్న కేసులు... లివర్‌ని ఇలా కాపాడుకోండి

World Hepatitis Day 2021: మన చుట్టూ ప్రాణాలు తీసేసే భయంకర రోగాలు చాలా ఉన్నాయి. వాటిలో హెపటైటిస్ ఒకటి. అదేంటో, ఎందుకు వస్తుందో, రాకుండా ఏం చెయ్యాలో తెలుసుకుందాం.