Home » photogallery » life-style »

WORLD HEART DAY 2021 FOLLOW THESE SIX THINGS YOU CAN DO TO PREVENT HEART DISEASES SRD

Heart Diseases: ఈ చిన్న చిట్కాలు పాటిస్తే గుండె జబ్బులకు చెక్ పెట్టొచ్చు..!

Heart Diseases: ప్రస్తుత లైఫ్ స్టైల్ లో జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, ప్రాసెస్డ్ ఫుడ్ కి అలవాటు పడిపోవడం, శరీరానికి తగిన వ్యాయామం లేకపోవడం, ఒత్తిడి వంటివన్నీ ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు దారి తీస్తున్నాయి. అయితే వీటన్నింటిలోనూ ప్రధానంగా ఇబ్బంది పెట్టే సమస్య గుండె పోటు.