Home » photogallery » life-style »

WORLD DIABETES DAY 2021 THESE FIVE FRUITS BEST RELIEF FOR DIABETES PATIENTS NGS

World Diabetes Day 2021: షుగర్ తో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ఐదు పండ్లు తప్పక తినండి.. ఫలితం కొన్ని రోజుల్లోనే..

Healthy food for Daibetes: ఆహారపు అలవాట్ల కారణంగా అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తోంది. వయస్సుతో సంబంధం లేకుండా చిన్నవయస్సులోనే డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అయితే సుగర్ కు చెక్ పెట్టాలి అంటే.. ఈ ఐదు ఫ్రూట్స్ తీసుకుంటే కచ్చితంగా ఫలితం త్వరగానే కనిపిస్తుంది అంటున్నారు డైటీషియన్స్...