ఆర్గానిక్ ఫుడ్ తీసుకోవడం ద్వారా కాన్సర్ రిస్క్ తగ్గుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎటువంటి రసాయనాలు వేయకుండా పండించడం వల్లే ఇది సాధ్యమని తేల్చారు. ఆర్గానిక్ ఫుడ్ ఆరోగ్యానికి ఎంతో మేలు అని ముందు నుంచీ తెలుసు... తాజాగా ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చారు శాస్త్రవేత్తలు.