3. మీ ఇంటికి ఆఫీస్ నాలుగైదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది? అయితే టూవీలర్ పూర్తిగా మర్చిపోండి. సైకిల్ పైనే ఆఫీసుకి వెళ్లండి. ఆరోగ్యానికి ఆరోగ్యం. పెట్రోల్ వాడరు కాబట్టి పర్యావరణాన్ని కాపాడినట్టు ఉంటుంది. పెట్రోల్ డబ్బులూ మిగుల్తాయి. మిగిలిన డబ్బును సేవింగ్స్గా మార్చండి. (ప్రతీకాత్మక చిత్రం)