World Alzheimer's Day: అల్జీమర్స్ వస్తే ఏం జరుగుతుంది? రాకుండా ఏం చేయాలి? తెలుసుకోండి

World Alzheimer's Day | అల్జీమర్స్... ఇది మెదడుకు సంబంధించిన వ్యాధి. ఈ వ్యాధి సోకితే అన్నీ మర్చిపోతుంటారు. ఏదీ గుర్తుండదు. గతంలో ఉన్నంత యాక్టీవ్‌గా కూడా ఉండలేరు. అసలు ఈ వ్యాధి ఎందుకు వస్తుంది? లక్షణాలేంటీ? రాకుండా ఏం చేయాలి? తెలుసుకోండి.