ఈ సమస్య నుంచి బయటపడేందుకు, మీ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచడానికి పాటించాల్సిన చిట్కాలను తెలుసుకోండి. కిడ్నీ సమస్యను అధిగమించేందుకు ఎక్కువ నీరు తీసుకోవాలి. ఉప్పు వాడకాన్ని తగ్గించాలి. మీరు తీసుకునే ఆహారంలో తగినంత ఫైబర్ ఉండేలా చూసుకోవాలి. జంక్ ఫుడ్‌ను సాధ్యమైనంత మేరకు మానుకోవాలి. కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్లు భారీ వ్యాయామాలకు దూరంగా ఉండాలి. అంతేకాదు ఇలాంటి వాళ్లు మందుల వాడకాన్ని సాధ్యమైనంత మేరకు తగ్గించుకోవాలి. డయాబెటిస్, బీపీని అదుపులో ఉంచుకోవాలి.(ప్రతీకాత్మక చిత్రం)