Home Remedies For Jaundice: బొప్పాయి ఆకులు..బొప్పాయి ఆకుల్లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి కాలేయ ఆరోగ్యాన్ని కాపాడతాయి. అందుకే బాడీ టెంపరేచర్ పెరిగినప్పుడు, డెంగీ వ్యాధితో బాధపడేవారికి కూడా బొప్పాయి పండు, ఆకులను వైద్యులు సిఫార్సు చేస్తారు.(Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)