Home » photogallery » life-style »

WITH CORIANDER LEAVES WE HAVE SO MANY HEALTH BENEFITS RNK

Coriander health benefits: మీ భోజనంలో కొత్తిమీరను జత చేస్తున్నారా? దీనివల్ల గుండె జబ్బు ప్రమాదం...

కరోనా వైరస్‌ వ్యాప్తి చెందిన తర్వాత ప్రజల్లో రోగనిరోధక శక్తిపై అవగాహన పెరుగుతుంది. కొత్తిమీరలో ఉండే ఆక్సికోడోన్‌ ఫ్రీ రాడికల్స్‌ వల్ల సెల్యులార్‌ నష్టాన్ని తగ్గిస్తుంది. టోకోఫెరోల్స్‌ రోగనిరోధక శక్తిని పెంచే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.