Home » photogallery » life-style »

WITH COCONUT CREAM FACE PACK SKIN GLOWS LIKE A GLOSSY RNK

వేసవిలో కొబ్బరిమీగడతో ఈ ఫేస్ ప్యాక్ వేసుకుంటే.. మచ్చలేని గ్లాసీ స్కిన్ మీ సొంతం..

Coconut cream: కొబ్బరి నీళ్ల మీగడ మిమ్మల్ని ఆరోగ్యవంతం చేయడంతో పాటు వేసవిలో చర్మానికి కూడా చాలా మేలు చేస్తుంది. కొబ్బరి క్రీమ్‌తో చేసిన ఫేస్ ప్యాక్‌ని ఉపయోగించడం వల్ల వేసవిలో కూడా చర్మం మెరుస్తూ ,మచ్చలు లేకుండా ఉంటుంది.