ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » లైఫ్ స్టైల్ »

Weight Loss : శీతాకాలంలో బరువు పెరుగుతున్నారా.. మీకోసమే ఈ డైట్ ప్లాన్

Weight Loss : శీతాకాలంలో బరువు పెరుగుతున్నారా.. మీకోసమే ఈ డైట్ ప్లాన్

Winter Weight Loss : మనం ఎండాకాలంలో నీరు ఎక్కువగా తాగుతాం. అందువల్ల తక్కువ తింటాం. బరువు తగ్గుతాం. చలికాలంలో ఇది రివర్స్ ఉంటుంది. నీరు తక్కువ తాగుతూ.. ఎక్కువ తింటాం. అందువల్ల బరువు పెరుగుతాం. ముఖ్యంగా డయాబెటిస్ పేషెంట్లకు శీతాకాలం పెద్ద సమస్యే. బరువు పెరిగి షుగర్ లెవెల్స్ సమస్య వస్తుంది. అలా జరగకుండా ఏం చెయ్యాలి? ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం.

Top Stories