Winter night skin care tips: ఈ సీజన్లో సొగసైన అందానికి.. నైట్ ఇలా చేయండి...

Winter night skin care tips: చలికాలం చర్మం పొడిబారుతుంది. చర్మంలో తేమ తగ్గి, స్కిన్పై ప్రభావం చూపుతుంది. అయితే, శీతాకాలం కొన్ని చిట్కాలు పాటిస్తే.. చర్మం తాజాగా పొడిబారకుండా ఉంటుంది. ఆ వివరాలు తెలుసుకుందాం.