పచ్చి ఆకు కూరలు : బచ్చలికూర, మెంతాకు, పుదీనా, కొత్తి మీర వంటి ఆకుకూరల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్లు మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి చేతులు మరియు కాళ్లలో మంటను తగ్గిస్తాయి. మీరు ఈ ఆకుకూరల్ని కూర, రైతా, పప్పు లేదా చట్నీలో వేసుకుని తినవచ్చు.