చలికాలంలో జుట్టకు ఆయిల్ ఎలా పెట్టుకుంటున్నారు? రెగ్యులర్గా పెట్టుకున్నట్లు కాదు. ఈ సీజన్లో హెయిర్ ఆయిల్ పెట్టుకోవడానికి ఒక నియమం ఉంది.. మీకు తెలుసా? ఆ వివరాలు తెలుసుకోండి. (winter hair care tips)
2/ 7
నూనె లేకుండా శీతాకాలంలో జుట్టు సంరక్షణ ఆలోచించలేం. అయితే, నూనె, జుట్టు పెరుగుదలకు మధ్య ప్రత్యక్ష సంబంధం లేదు.కానీ, జుట్టుకు నూనెను సరిగ్గా రాసుకుంటే గరుకుదనం తగ్గుతుంది. దీన్ని బ్యూటీ నిపుణులు కూడా చెబుతున్నారు. (winter hair care tips)
3/ 7
ఆయిల్ రాసుకోవడం వల్ల తలలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. వెంటుకల అడుగు భాగంలో ఉండే క్యూటికల్ను బలోపేతం చేయడం వల్ల జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. (winter hair care tips)
4/ 7
అయితే, చలికాలం జుట్టుకు నూనె కచ్చిత్తంగా రాయాలనే నియమం ఒకటి ఉంది. ఈ నియమం ప్రకారం నూనెను జుట్టు కుదుళ్లకు అంటేలా బాగా.. సున్నితంగా మర్దనా చేసుకోవాలి. (winter hair care tips)
5/ 7
చాలా మంది రాత్రిపూట నూనెతో తల మసాజ్ చేసుకుని పడుకుంటారు. ఉదయం షాంపూ చేసుకుంటారు. కానీ, చాలా మంది ఈ పద్ధతిని అనుసరించడం సరికాదు అంటున్నారు. (winter hair care tips)
6/ 7
నిపుణుల అభిప్రాయం ప్రకారం తలపై నూనెను ఎక్కువ సేపు ఉంచినట్లయితే జుట్టు అడుగు భాగంలో మురికి పేరుకుపోతుంది. అది వదులుగా మారుతుంది. ఫలితంగా జుట్టు రాలుతూనే ఉంటుంది. (winter hair care tips)
7/ 7
తలలో ఇప్పటికీ జిడ్డుగా ఉంటే.. ఎక్కువగా నూనె రాసుకోకూడదు. అంతేకాదు, తలపై నూనె ఎక్కువ సేపు ఉంచితే మురికి పేరుకుపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ జుట్టకు సరిపోయే ఏదైనా నూనె రాయండి. కానీ, మితంగానే రాయండి. మొత్తం నానబెట్టకండి. (winter hair care tips)