Mango: మామిడి పండు తింటే బరువు పెరుగుతారా ? ఇందులో నిజమెంత ?

మామిడి పండ్లను ఇతర ఆహార పదార్థాలతో కలిపి తీసుకోకూడదు. దీనివల్ల శరీరంలో ఒకేసారి చక్కెర స్థాయులు పెరిగి ఇబ్బంది పడొచ్చు.