Bathing: చలికాలంలో రోజుకు రెండుసార్లు స్నానం చేయొచ్చా ? అలా చేస్తే ఏం జరుగుతుంది ?

చలికాలం రోజూ వేడి నీటితో స్నానం చేయడం వల్ల చర్మం పొడిబారుతుంది. ఇది అనేక రకాల చర్మ సమస్యలకు కారణమవుతుందని పరిశోధనలో వెల్లడైంది.