హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » లైఫ్ స్టైల్ »

Divorce: ఈ సినిమా చూస్తే.. భార్యాభర్తలు విడాకులు అస్సలు తీసుకోరట!

Divorce: ఈ సినిమా చూస్తే.. భార్యాభర్తలు విడాకులు అస్సలు తీసుకోరట!

Divorce cases: ఈ బిజీ లైఫ్‌లో భార్యాభర్తల మధ్య కాస్త గ్యాప్‌ రావచ్చు. అది కూడా డివోర్స్‌కు కారణమవుతుంది. దీనికి పెద్దలు కుదుర్చిన పెళ్లిళ్లు, లవ్‌ మ్యారేజ్‌లలో దేనికి మినహాయింపు లేదు.