అనారోగ్యం..
జ్వరం, జలుబు, దగ్గు వంటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని చాలా కాలంగా వేధిస్తున్నట్లయితే, అది సాధారణ రుతుక్రమాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఇది సాధారణంగా తాత్కాలికం. మీరు మీ అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత మీ రుతుక్రమం సక్రమంగా ఉంటుంది. delayed periods