మీరు గమనించే ఉంటారు.. మీ ప్రిజ్ ఆన్‌లో ఉన్నప్పుడు సడెన్‌గా దబ్ మని శబ్దం వస్తుంది. ఒక్కోసారి బాటిల్ పేలినట్లు సౌండ్ వస్తుంది. ఇంకోసారి ఏదో ప్లాస్టిక్ ప్లేట్ విరిగిపోయిన శబ్దం వినిపిస్తుంది. అలాంటప్పుడు ఫ్రిజ్‌లో ఏదైనా ఎలుక దూరిందేమో అనే డౌట్ మనకు రావచ్చు. మీ రిఫ్రిజిరేటర్ రకరకాల సౌండ్లు చేయడానికి అనేక కారణాలు ఉంటాయి. ఎక్కువగా ఉండే కారణాలు తెలుసుకుందాం.