Home » photogallery » life-style »

WHY MOSQUITO BITE SOME PERSONS MUCH AND SOME PEOPLE LESS HERE INTERESTING SCIENTIFIC REASONS EVERY ONE SHOULD KNOW SK

Mosquito Bites : దోమలు వారినే ఎక్కువగా కుడతాయి? ఎవరిని? ఎందుకు? ఆసక్తికర విషయాలు

Mosquito Bite: దోమలు... చూడాడానికి చాలా చిన్నగా ఉంటాయి. కానీ అవి కుడితే మలేరియా, డెంగ్యూ వంటి ఎన్నో రోగాలు వస్తాయి. వీటి బారినపడి ఎంతో మంది మరణిస్తున్నారు. ఐతే దోమలు కొందరికి ఎక్కువగా.. మరికొందరిని తక్కువగా కుడతాయని తెలుసా? దానికి కారణమేంటో తెలుసా..?