హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » లైఫ్ స్టైల్ »

'ఫాదర్స్ డే' ఎందుకు జరుపుకుంటారు? ఇది ఎప్పుడు ప్రారంభమైందో తెలుసుకోండి..

'ఫాదర్స్ డే' ఎందుకు జరుపుకుంటారు? ఇది ఎప్పుడు ప్రారంభమైందో తెలుసుకోండి..

Father's day 2022: సోనోరా స్మార్ట్ డాడ్ ద్వారా తొలిసారిగా ఫాదర్స్ డే జరుపుకున్నారు. తన తండ్రి ప్రేమ, త్యాగం, అంకితభావానికి గౌరవంగా ఆమె ఈ రోజును జరుపుకోవాలని నిర్ణయించుకుంది. ఎందుకంటే సోనోరాకు తల్లి లేదు, ఆమె తండ్రి తల్లిదండ్రుల ప్రేమను పంచాడు.

Top Stories