Pics : ఈ చార్లీ చాప్లిన్ ఎవరో తెలుసా?

చార్లీ చాప్లిన్. ఈ పేరు తెలియని సినిమా అభిమాని ఉండరు. తన హావభావాలతో ప్రపంచానికి నవ్వులు పంచారు. అలాంటి చార్లీ చాప్లిన్ మళ్లీ పుట్టాడా అనిపిస్తున్నాడు ఆ వ్యక్తి. అతని పేరు కరీం ఆసిర్. అసలు ఇరాన్. అయితే, నిత్యం బాంబుల మోతతో దద్దరిల్లుతున్న అఫ్ఘన్‌లో చార్లీ చాప్లిన్ వేషధారణతో అలరిస్తున్నాడు. అతడి నటనను చూసి ఆఫ్ఘన్ చాప్లిన్ అంటూ మెచ్చుకుంటున్నారు.