House Colours Tips: ఇళ్లకు పెయింట్స్ వేసుకునేటప్పుడు... ఏ కలర్ వేసుకుంటే బెటర్ అన్నది ప్రతి ఒక్కరికీ ఎదురయ్యే సమస్యే. ఒక్కొక్కరికీ ఒక్కో కలర్ నచ్చుతుంది. కొందరికి బ్లాక్ నచ్చితే, కొందరికి అస్సలు నచ్చదు. కొందరు రెడ్ అంటే ఇష్టపడతారు. మరికొందరు రెడ్‌ని చూస్తే చాలు... చిర్రెత్తిపోతారు. ఐతే... మానసిక వేత్తలు మనుషులకూ, కలర్స్‌కీ మధ్య సంబంధాల్ని పరిశోధించారు. ఎక్కువగా ఏ కలర్స్ వల్ల ఎలాంటి ప్రయోజనం కలుగుతోందో, ఇళ్లలో ఎలాంటి కలర్స్ వేసుకుంటే, ఎలాంటి ఫలితాలుంటాయో తెలుసుకున్నారు. మన వ్యక్తిగత ఇష్టాలతో సంబంధం లేకుండా... జనరల్‌గా కలర్స్ మనపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చెబుతున్నారు. ఆ విశేషాలు తెలుసుకుందాం.