Egg For Life: కోడిగుడ్లను ఇలా తింటే ఎంత ప్రమాదమో తెలుసా..?

గుడ్లను సూపర్‌ఫుడ్‌గా పరిగణిస్తారు. ఆధునిక ఆహారంలో లేని అన్ని రకాల పోషకాలు గుడ్డులో ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.