Sexual Wellness: తొలిసారి సెక్స్ చేసినప్పుడు రక్తస్రావం కాకపోతే కన్యత్వం లేనట్లేనా..?

చాలా మంది అవగాహన లేమితో అలా కన్నెపొర లేకపోతే ఆ యువతి కన్యత్వం పెళ్లికి ముందే కోల్పోయి ఉంటుందనే అపవాదులను సైతం ప్రచారం చేస్తుంటారు. అయితే ఈ కన్నెపొర చుట్టూ ఉన్న అపోహల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.